ప్రియమైన  సహోదరులారా !

మాది పేద రైతు కూలి కుటుంబము.

విషయము :- మూడు దీర్ఘ కాలిక వ్యాధులతో  పుట్టినప్పటి నుండి భాధ పడు చున్న మా కుమారుడు చి //ఎనుగొండ వెంకట నరేష్ కు  నరాల బలహీనత  వలన మూడు చక్రాల సైకల్ లాగ లేనందున  పూర్తిగా నడవ లేని పరిస్థితి వలన ఇంటర్ వరకు చదివి పై చదువు కొరకు మూడు  చక్రాల   మోటార్ వాహనము  అవసర  నిమిత్తం  తగు ఆర్ధిక సహాయము కొరకు  విన్నపము 

1. మాది పేద రైతు కూలి కుటంబము . మా అబ్బాయి వెంకట నరేష్(20సం //లు)  81% ఆర్థో  దివ్యంగుడు  తో  ఇంకా ఇద్దరు కుమార్తెలు  అనూష (18సం //లు ) ప్రత్యుష  (16సం //లు )100% పుట్టు మూగ ,చెవుడు . 

2. దిన కూలి మరియు   వీరి  పింఛన్లు మా జీవనాధారము. తిరుపతి లో బాడుగ ఇంటిలో నివాసముంటూ ఆడ  పిల్లలను స్థానిక  శ్రీ వెంకటేశ్వర బధిర పాఠశాల మరియు జూనియర్ కళాశాల యందు  9 వ తరగతి మరియు ఇంటర్ రెండవ సంవత్సరము చదివిస్తున్నాము. 


 మా తండ్రి ఎం.ఏ వరకు చదివి మా అమ్మ తన స్వంతఅక్క కూతురు కావడము వలన మేనరికము వివాహముతో మేముముగ్గురు సంతానము అంగ వైకల్యముతో జన్మించడము వలన అందులోను నేను మూడు దీర్గకాళిక వ్యాదులతో 20 సంవత్సరములుగా అనేక సార్లు చాల ఆసుపత్రులు వెల్లినందున ఆర్థికముగా చితికి పోయారు.

భారత రాష్ట్రపతి మరియు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి సహాయ నిది తో పాటు చాల మంది దాతల సహాయముతో ఆరోగ్యము కొద్దిగా మెరుగు పరచుకొని ప్రస్తుతము ఇంటర్ రెండవ సంవతరము చదువుచున్నాను. మా చెల్లెళ్ళు  ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము మరియు 9 వ తరగతి చదువు చున్నారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వమూ మా కుటుంబ పరిస్తితి నేరుగా చూసి వికలాంగ పించనూనులు మంజూరు చేసారు. తిరుపతి నగర జీవన ప్రమాణము పెరిగినందున 25 సంవత్సరులుగా అద్దె ఇంట్లోనే ఉండటము వలన ప్రస్తుతము మా చదువు కోసము పెరిగిన ఖర్చులకు తగిన ఆదాయము లేనందున ఇక కొద్ది కాలము దాతల నుండి సహాయముకోరుచున్నాము

               ఎనుగొండ వెంకట నరేష్        ఎనుగొండ అనుష             ఎనుగొండ ప్రత్యూష  

tiruapti citi cable news on 19-07-2016 at 9 pm from 8.00 min after and before 12.30 min (4min 30 sec live relay ) 

 https://www.youtube.com/watch?v=P2ECtBresZw&list=PL1mnVD2ohw_jR9QpukUFXBO0GQJpXCyb9

సమస్యలు పగ బట్టాయో లేక దేవుని పరీక్ష తెలియదు కాని మా నిరుపేద కుటుంబానికి పుట్టాడు పుట్టి డు కష్టాలు.ఒక వైపు దారిద్ర్యము మరొక వైపు బిడ్డల వైకల్యము అయినా జీవితానికి సవాలు విసిరిరారు ఆ దంపతులు.music ...................................................................................................................

తిరుపతి రైల్వే కాలనీ లో నివాసము ఉంటున్నది ఆ కుటుంబము, తండ్రి చలపతి తల్లి రమాదేవి.ఇరవై ఏళ్ళ క్రితము వివాహమైన ఈ దంపతులకు ముగ్గురు సంతానము, ఒక బాబు ఇద్దరు కుమార్తెలు.
కొడుకు వెంకట నరేష్ ఇంటర్ చదివి డిగ్రీలో చేరాలని ఎదురు చూస్తున్నాడు .ఇద్దరమ్మాయిల్లో పెద్దమ్మాయి అనూష ఇంటర్ సెకండ్ ఇయర్ కాగా చిన్నమ్మాయి ప్రత్యుష తొమ్మిదవ తరగతి చదువు చున్నది.
చూడటానికి ముచ్చటగా కనిపిస్తున్న ఆ కుటంబానికి ఆది నుంచి పుట్టెడు కష్టాలే . మగ పిల్లాడు వెంకట నరేష్ బాల్యం నుండి (పుట్టినప్పటి నుండి) వింత జబ్బుతో బాధ పడుచుంటే తక్కిన ఇద్దరు ఆడ పిల్లలుపుట్టు మూగ చెవుడు.గతములో బాగానే బ్రతికిన చలపతి రమాదేవి దంపతులను క్రమముగా పిల్లల పోషణ ,ప్రత్యేకముగా పిల్లాడి ఆరోగ్య పరిస్థితి ఆర్థికంగా మానసికముగా క్రుంగ దీసింది . 

చిన్న పిల్లలుగా వున్నప్పుడు వారి వైకల్యము కష్టముగా కనిపించని ఆ తలిదండ్రులకు పిల్లలు పెరిగి పెద్దయ్యాక మీద కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.చదువులో బాగా రాణిస్తున్నారు పిల్లలు .

టి .టి.డి. పుణ్యమా అని ఇద్దరు ఆడ పిల్లలు అలిపిరి వద్ద గల డెఫ్ అండ్ డమ్ స్కూల్ లో చేర్పించడము వలన స్కూల్ దశ వరకు సమస్య లేకుండా గడిచి పోయింది ఆ తలిదండ్రులకు 

venkata naresh voice ..............................

చిన్నప్పటి నుండి అనారోగ్యముతో బాధ పడుచున్నాను . డిగ్రీ కి వెళ్లాలన్నా కాలేజీ కి వెళ్లాలన్నా ఎక్కువ దూరము నడచలేను. రెండు మూడు కిలోమీటర్లు వుంది. ఎక్కడికి వెళ్లాలంటే కూడా నడవలేక పోతున్నాను. ఇంకా ఇద్దరు చెల్లెల్లు వున్నారు. వాళ్లకి మాటలు రావు. అలిపిరి దగ్గర హాస్టల్ లో చదువు చున్నారు. వాళ్ళ బుక్స్ కి చదువుకి హెల్ప్ కావాలి. 

ఇంట్లో మా అమ్మ ఒక్కటే సారీస్ పెయింటింగ్ చేసి మమ్మల్ని పోషిస్తుంది. మా చదివాడు కానీ ఎక్కడ జాబు రాలేదు. ఇంట్లో ప్రొబ్లెమ్స్ వలన చిన్న చిన్న అకౌంట్స్ వ్రాస్తూ ఇంట్లోనే ఉంటాడు.

గవర్మెంట్ తరపున మా అమ్మ షాపు పెట్టుకోవద్దని హెల్ప్ హెల్ప్ చేయాలి ........ 

continuing ...................

కుటుంబ పెద్ద నిస్సహాయుడు కావడముతో పోషణ భారము అంతా భార్య రమాదేవి పైన పడింది . 
టైలరింగ్ , శారీస్ వర్క్ చేసు కొంటూ కుటుంబాన్ని పోషించుకొంటున్న ఆ తల్లికి పిల్లల చదువు భారముగా మారింది . అయినా పిల్లల్ని ఉన్నత చదువులు చెప్పించి ప్రయోజకులను చేయాలని ఆశ పడింది. అయితే ఆర్ధిక స్తోమత లేక పోవడముతో ప్రభుత్వము వూతము ఇవ్వాలని ప్రాధేయ పడుతుంది. 

https://www.youtube.com/watch?v=P2ECtBresZw&index=1&list=PL1mnVD2ohw_jR9QpukUFXBO0GQJpXCyb9


SEE    BELOW   VENKATA NARESH  BIO DATA  AND ALL  RECORDS OF EDUCATION& MEDICAL 

ADHAAR  CERTIFICATE FOR DISABILITY 

  BIO DATA  OF  NARESH


  1. Name                      : ENUGONDA VENKATA NARESH 
  2. Father Name        : E.Chalapthi Naidu
  3. Mother Name       : E.Ramadevi
  4. Age & DOB              : 19  yrs.  08-02-1997
  5. Education               : Intermediate
  6. Caste &Religion    : Pala Ekari  -B C –A  , HINDU
  7. Income                      :  Rs.75,000/- per Annum
  8.  Adhaar no               :929105786652
  9. W.R.C. No                 :WAP1084081A0049